"వరల్డ్ ఆష్ట్రో బయోగ్రఫీ" లో ప్రముఖ స్థానాన్ని పొందిన డా" మోహనకృష్ణ భార్గవ

𝑮𝒐𝒕 𝒂 𝑷𝒓𝒐𝒎𝒊𝒏𝒆𝒏𝒕 𝑷𝒐𝒔𝒊𝒕𝒊𝒐𝒏 𝒊𝒏
"𝙒𝙊𝙍𝙇𝘿 𝘼𝙎𝙏𝙍𝙊 𝘽𝙄𝙊𝙂𝙍𝘼𝙋𝙃𝙔"
- 𝐀 𝐋𝐞𝐠𝐚𝐜𝐲 𝐎𝐟 𝐀𝐬𝐭𝐫𝐨𝐥𝐨𝐠𝐲 -  𝑺𝒖𝒄𝒄𝒆𝒔𝒔 𝑺𝒕𝒐𝒓𝒚 𝑶𝒇 𝑨𝒔𝒕𝒓𝒐𝒈𝒆𝒓𝒔 

- ఇంటర్నేషల్ ఆష్ట్రోలాజికల్ ఫెడరేషన్. (మల్టీ నేషనల్ అక్రిడిటేషన్ ఆర్గనైజేషన్ -యూఎస్ఎ).. వారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రచురించిన "వరల్డ్ ఆష్ట్రో బయోగ్రఫీ" ప్రపంచ ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర పరిశోధకుల జీవిత చరిత్రలు, విజయ గాథల సంకలనంలో ప్రముఖ స్థానాన్ని పొందిన Dr. MohanaKrishna Bhargava 

- "వరల్డ్ ఆష్ట్రో బయోగ్రఫీ" లో భారత్ నుండి కేవలం కొద్ది మందికే స్థానం దక్కగా అందులో ప్రముఖ స్థానాన్ని పొందిన ఏకైక తెలంగాణ జ్యోతిష్య పండితుడు డా"మోహనకృష్ణ భార్గవ కావడం విశేషం..

కామెంట్‌లు

  1. మీకు పోకూరి చంద్ర శేఖర్ వారి అభినందనలు. ఇంత చిన్న వయసునుండి మీరు కష్టపడిన తీరు నాకు ఆశ్చర్యము వేసినది. మీ కష్టానికీ కచ్చితంగా ప్రతి ఫలం దక్కింది.

    రిప్లయితొలగించండి
  2. శుభాకాంక్షలు... మిత్రమా...నువ్ ఎంచుకున్న రంగంలో ఇంకా అత్యున్నత స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న💐💐

    రిప్లయితొలగించండి
  3. మీ ప్రతిభ కు అభినందనలు మోహన కృష్ణ భార్గవ.

    రిప్లయితొలగించండి
  4. మేము ఉహించిన దానికంటే చాలా ఎక్కువ స్థాయి కి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది మిత్రమా.......

    రిప్లయితొలగించండి
  5. ప్రతిభకు పట్టాభిషేకము !
    శుభాభివందనలు !!

    రిప్లయితొలగించండి
  6. శుభాభివందనములు

    మోహన కృష్ణ భార్గవ గారు

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) చరిత్ర, వైభవం, మహాత్మ్యం | మోహనకృష్ణ భార్గవ

పీడిత ప్రజల గొంతుక, తెలంగాణ బెబ్బులి నల్లా నరసింహులు | వ్యాసం | మోహనకృష్ణ భార్గవ

మువ్వన్నెల జెండా వీరులు | బాలగేయం - కవిత