సుబ్రహ్మణ్య వైభవం - సుబ్రహ్మణ్య షష్ఠి (సుబ్రహ్మణ్య ఆరాధన - పార్ట్ 1)
" సుబ్రహ్మణ్య వైభవం - సుబ్రహ్మణ్య షష్ఠి "
భక్త సులభుడైన కుమారుడికి ప్రీతికరమైన రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతీ సంవత్సరం మార్గశిర మాస శుక్ల పక్షంలో వచ్చే షష్ఠి ని సుబ్రహ్మణ్య షష్ఠి, కుమార షష్ఠి, స్కంద షష్ఠి, కార్తికేయ షష్ఠి, శరవణ షష్ఠి, సుబ్బరాయ షష్ఠి అనే పేర్లతో పిలుస్తారు.
సామాన్యంగా తెలుగునాట వివాహం కాని వారు, సంతానం లేని వారు ముఖ్యంగా కుజ దోషము, సర్ప దోషము, కాలసర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషములు వంటి దోషములకు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తుంటారు. ప్రముఖంగా తెలుగు రాష్ట్రాలలో సుబ్రహ్మణ్య స్వామిని సర్ప(నాగ) ప్రతిమతో ప్రతిష్టించి పూజిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేని దేవాలయం కనబడదు అంటే అందులో అతిశయోక్తి లేదు.. అనారోగ్య సమస్యలతో, అల్పాయుష్షుతో బాధపడుతున్నవారు. జీవితంలో ఎదురౌతున్న ఒడిదుడుకులు తొలగిపోవడానికి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల అభివృద్ధి కోసం, పరిపూర్ణ బుద్ది, జ్ఞాన, సంపదలను పొందడానికి ఏకైక మార్గాన్ని మార్గశిర మాసం మన ముందుకు తీస్కువస్తుంది. అదే స్కంద షష్ఠి..
కుమారుడి అనుగ్రహం ఉంటే తొలగని దోషమేముంది, లభించని ఫలితమేముంది.. సకల అభీష్టాలను సునాయాసంగా క్షణకాలంలోనే ప్రసాదించగల ఏకైక దైవం కుమారుడు. అందుకే దక్షిణ భారతంలో, ముఖ్యంగా తమిళనాట అధికంగా సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధిస్తారు.
సమస్యల గురించి చింత వదిలేసి ఇక స్వామిని ప్రసన్నం చేస్కునే ప్రయత్నాన్ని ఆరంభించండి..
సుబ్రహ్మణ్య షష్ఠి - స్కంద షష్ఠి ఆరాధన :
~ ప్రాతఃకాలంలోనే మెల్కొని నదీ స్నానం, లేదా చన్నీటి స్నానం చేసి తడిబట్టలతో సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేయాలి.
~ పాలతో స్వామిని అభిషేకించాలి, పచ్చి ఆవుపాలు, చక్కెర నివేదన చేయాలి, పాలు దానం చేయాలి.
సుబ్రహ్మణ్య మూలమంత్రం :
~ ఓం శరవణ భవాయ నమః
~ ఓం శ్రీం క్రీం క్లీం ఐం ఈం నం లం సౌ: శరవణభవ
సుబ్రహ్మణ్య గాయత్రీ మంత్రం :
ఓం తత్పురుషాయ విద్మహే ! మహాసేనాయ ధీమహి ! తన్నో షణ్ముఖః ప్రచోదయాత్ !!
శ్రీసుబ్రహ్మణ్య ధ్యానం :
షడాననం కుంకుమరక్తవర్ణం
మహామతిం దివ్యమయూరవాహనం
శ్రీ సుబ్రహ్మణ్యదండకం :
జయ వజ్రిసుతాకాంత జయ శంకరనందన.
జయ మారశతాకార జయ వల్లీమనోహర ..
జయ భుజబలనిర్జితానేక విద్యాండభీకారిసంగ్రామ కృత్తరకావాప్త గీర్వాణభీడ్వాంత మార్తాండ షడ్వక్త్ర గౌరీశ ఫాలాక్షి సమ్జాత తేజసముర్భూత దేవాపగా పత్మషండోథిత స్వాకృతే, సూర్యకోటి ద్యుతే భూసురాణాంగతే, శరవణభవ కృత్యకాస్తన్యపానాప్తషడ్వక్త్రపత్మాద్రిజాతాకరాంభోజ సంలాళనాతుష్ట కాళీసముత్పన్న వీరాగ్ర్యసంసేవితానేకబాలోచిత క్రీడితాకీర్ణవారాశిభూభృద్వనీసంహతే, దేవసేనరతే దేవతానాం వతే, సురవరనుత దర్శితాత్మీయ దివ్యాస్వరూపామరస్తోమ సంపూజ్య కారాగృహావాప్తకజ్జాతస్తుత్యాశ్చర్యామాహాత్మ్య శక్త్యగ్రసంభిన్న శైలేంద్ర దైతేయ సంహార సంతోషితామార్త్య సంకౢప్త దివ్యాభిషేకోన్నతే, తోషితశ్రీపతే, సుమశరసమదేవరాజాత్మ భూదేవసేనాకర గ్రాహసంప్రాప్త సంమోదవల్లీ మనోహారి లీలావిశేషేంద్రకోదండభాస్వత్కలాపోచ్య బర్హీంద్ర వాహాధిరూఢాతిదీనం కృపాదృష్టిపాతేన మాంరక్ష తుభ్యం నమో దేవ తుభ్యం నమః ..
శ్రీ సుబ్రహ్మణ్య దండకం సంపూర్ణం
..................................................
శ్రీసుబ్రహ్మణ్యగద్యం :
పురహరనందన రిపుకులభంజన, దినకరకోటి రూప పరిహృతలోకతాప, శికీంద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల విధుతనిఖిలదనుజతూల తాపససమారాధిత పాపజవికారాజిత, కారుణ్యసలిలపూరాధార మయూరవరవాహన మహేంద్రగిరికేతన, భక్తిపరగమ్య, శక్తికరరమ్య, పరిపాలితనాక, పురశాసనపాక,, నిఖిలలోకనాయక, గిరివిదారిసాయక, మహాదేవభాగధేయ, వినతశోకనివారణ, వివిధలోకకారణ, సురవైరికాల పురవైరిబాల, భవబంధనవిమోచన, దళదంబుజవిలోచన, కరుణామృతరససాగర, తరుణామృతకరశేఖర, వల్లీమానహారవేష మల్లీమాలభారికేశ, పరిపాలితవిబుధలోక, పరికాలితవినతశోక, ముఖవిజితచందిర, నిఖిలగుణమందిర, భానుకోటిసదృశరూప వితృమనోహారిమందహాస, రిపుశిరోదారిచంద్రహాస, శ్రుతికలితమణికుండలరుచివిజిత రవిమండల, భుజవరవిజితసాల భజనపరమనుజపాల, న వవీరసంసేవిత రణధీర సంభావితమనోహరశీల మహేంద్రారికీల, కుసుమవిశదహాస కలశిఖరనివాస, విజితకరణమునిసేవిత విగతమరణజనిభాషిత, స్కందపురనివాస నందనకృతవిలాస, కమలాసనవినత చతురాగమవినుత, కలిమలవిహీన కృతసేవన సరసిజనికాశశుభలోచన, అహార్యానరధీర అనార్యానరదూర, విదళిత రోగజాల, విరచితభోగమూల భోగీంద్రభాసిత యోగీంద్రభావిత, పాకశాసనపరిపూజిత నాకవాసినికరసేవిత, విద్రుతవిద్యాధర, విద్రుమహృద్యాధర, దళితదనుజవేతండ, విబుధవరదకోదండపరిపాలితభూసుర, మణిభూషణభాసుర, అతిరమ్యస్వభావ, శ్రుతిగమ్యప్రభావ, లీలావిశేషతోషితశంకర, సుమసమరదన శశధరవదన విజయీభవ! విజయీభవ.!
ఇతి సుబ్రహ్మణ్యగద్యం సంపూర్ణం
...…............................................
శ్రీసుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామస్తోత్రం
స్కందోగుహ షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః పింగలః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః .. 1..
ద్విషణ్ణేత్రశ్శక్తిధరః పిశితాశా ప్రభంజనః తారకాసురసంహారి రక్షోబలవిమర్దనః .. 2..
మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్య సురక్షకః దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాలో భక్తవత్సలః .. 3..
ఉమాసుతశ్శక్తిధరః కుమారః క్రౌంచధారిణః సేనానీరగ్నిజన్మా చ విశాఖశ్శంకరాత్మజః .. 4..
శివస్వామి గణస్వామి సర్వస్వామి సనాతనః . అనంతమూర్తిరక్షోభ్యః పార్వతీ ప్రియనందనః .. 5..
గంగాసుతశ్శరోద్భూత ఆహూతః పావకాత్మజః
జౄంభః ప్రజౄంభః ఉజ్జౄంభః కమలాసన సంస్తుతః .. 6..
ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణస్సుమనోహరః
చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతిరహహ్పతిః .. 7..
అగ్నిగర్భశ్శమీగర్భో విశ్వరేతాస్సురారిహా . హరిద్వర్ణశ్శుభకరో వటుశ్చ పటువేషభృత్ .. 8..
పూషాగభస్తిర్గహనో చంద్రవర్ణ కలాధరః
మాయాధరో మహామాయీ కైవల్య శ్శంకరాత్మజః .. 9..
విశ్వయోనిరమేయాత్మా తేజోయోనిరనామయః
పరమేష్ఠీ పరబ్రహ్మ వేదగర్భో విరాట్సుతః .. 10..
పులింద కన్యాభర్తాచ మహాసారస్వతవృతః అశ్రితాఖిలదాతాచ చోరఘ్నో రోగనాశనః .. 11..
అనంతమూర్తిరానందశ్శిఖండీకృతకేతనః
డంభః పరమడంభశ్చ మహాడంభోవృషాకపిః .. 12..
కారణోత్పత్తిదేహశ్చ కారణాతీత విగ్రహః అనీశ్వరోఽమృతఃప్రాణః ప్రాణాయామ పరాయణః .. 13..
విరుద్ధహంత వీరఘ్నో రక్తశ్యామగలోఽపిచ సుబ్రహ్మణ్యో గుహప్రీతః బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః .. 14..
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణం
.....................................................................
(పార్ట్ - 1, సుబ్రహ్మణ్య ఆరాధన)
రానున్నది సుబ్రహ్మణ్య షష్ఠి - స్కంద షష్ఠి..
( 9 - డిసెంబర్ - 2021 )

~ త్రిభుజాకారంలో ఎర్రని ముగ్గువేసి దానిపై కందులు రాసిగా పోసి ఎర్రని వత్తులతో దీపారాధన చేయవలెను. క్షీరాన్నం, పాయసాన్నం, పులగాన్నం, చిత్రాన్నం నివేదించవలెను.
~ ఎర్రని వత్తులతో దీపారాధన చేయాలి, ఎర్రని పూలు, ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు, ఎర్రని అక్షతలతో అర్చించాలి.. ఎర్రని వస్త్రాలు దానం చేయాలి.
~ ఈ రోజున బ్రహ్మచారి పూజ అత్యంత విశేషం, షష్ఠి రోజున బ్రహ్మచారి సాక్షాత్ కుమార స్వరూపుడుగా భావించాలి, ఆరాధించాలి. భక్ష్య భోజ్యాదులు గానీ ఆహారపదార్ధాలు గానీ ప్రతీకర పదార్థాలు కానీ బ్రహ్మచారికి నివేదించాలి, బ్రహ్మచారిని యథాశక్తిగా పూజించాలి.
~ బ్రహ్మచారికి క్షీరాన్నం, పులగాన్నం, చిత్రాన్నం సమర్పించాలి. వస్త్ర తాంబూలాదులతో పూజించాలి. బ్రహ్మచారి సంతుష్ఠుడైన సంతాన వృద్ది, వంశాభివృద్ధి కలుగుతుంది.
~ ఈరోజున కావడి సమర్పించడం తమిళనాట ఆనవాయితీ గా వస్తున్నది, కుండలో చక్కెర, పాలను సమర్పిస్తారు.
~ వివాహం కానివారు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణోత్సవంలో పాల్గొనాలి.
~ సంతానం కోరువారు సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ఠ, సుబ్రహ్మణ్య హవనం, సుబ్రహ్మణ్య మూలమంత్ర జపాలు జరిపించాలి.
~ కుజదోష, రాహుకేతు గ్రహదోష, సర్ప దోష, కాలసర్ప దోషాలు ఉన్నవారు నాగ(సర్ప) సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి, క్షీరాభిషేకాలతో అర్చించాలి. పాము పుట్టను పూజించి ప్రదక్షిణలు చేయాలి.
~ కందులు, మినుములు, ఉలువలు, ఎర్రని వస్త్రాలు, పగడాలు, పాలు, పంచదార, రాగి పాత్రలు, నేయి దానం చేయాలి. సర్ప(నాగ) వెండి ప్రతిమ దానం చేయాలి, లేదా దేవాలయంలో సమర్పించాలి.
~ ఉపవాస దీక్షతో సుబ్రహ్మణ్య ఉపాసన చేయాలి. నేయితో దీపారాధన చేసి స్వామిని అర్చించి, సుబ్రహ్మణ్య, కార్తికేయ, స్కంద, సర్ప, నాగ స్తోత్రములు పారాయణ చేయాలి. సుబ్రహ్మణ్య మూలమంత్ర జపం, తర్పణాదులు జరపాలి.
~ సుబ్రహ్మణ్య చరిత్ర పారాయణం చేయాలి.
~ ఈరోజున సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం గాని అర్చన, ఆరాధన, జపం, హవనం(హోమం) గాని స్తోత్ర పారాయణం గాని నదీ స్నానం గాని అనంత విశేష పుణ్య ఫలితాలను ఇస్తాయి. స్వామి ప్రసన్నతను కలిగిస్తాయి.
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఉపకరించే కొన్ని స్తోత్రాలు, మూలమంత్రాలు అందిస్తున్నాను. ఇవి మాత్రమే కాకుండా నాగ, సర్ప, కార్తికేయ, స్కంద స్తోత్రాలు, మంత్రాలు, ఇతర సుబ్రహ్మణ్య స్తోత్రాలు కూడా జపించవచ్చును,. పారాయణం చేయవచ్చును.
~ ఈ రోజున బ్రహ్మచారి పూజ అత్యంత విశేషం, షష్ఠి రోజున బ్రహ్మచారి సాక్షాత్ కుమార స్వరూపుడుగా భావించాలి, ఆరాధించాలి. భక్ష్య భోజ్యాదులు గానీ ఆహారపదార్ధాలు గానీ ప్రతీకర పదార్థాలు కానీ బ్రహ్మచారికి నివేదించాలి, బ్రహ్మచారిని యథాశక్తిగా పూజించాలి.
~ బ్రహ్మచారికి క్షీరాన్నం, పులగాన్నం, చిత్రాన్నం సమర్పించాలి. వస్త్ర తాంబూలాదులతో పూజించాలి. బ్రహ్మచారి సంతుష్ఠుడైన సంతాన వృద్ది, వంశాభివృద్ధి కలుగుతుంది.
~ ఈరోజున కావడి సమర్పించడం తమిళనాట ఆనవాయితీ గా వస్తున్నది, కుండలో చక్కెర, పాలను సమర్పిస్తారు.
~ వివాహం కానివారు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణోత్సవంలో పాల్గొనాలి.
~ సంతానం కోరువారు సుబ్రహ్మణ్య విగ్రహ ప్రతిష్ఠ, సుబ్రహ్మణ్య హవనం, సుబ్రహ్మణ్య మూలమంత్ర జపాలు జరిపించాలి.
~ కుజదోష, రాహుకేతు గ్రహదోష, సర్ప దోష, కాలసర్ప దోషాలు ఉన్నవారు నాగ(సర్ప) సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి, క్షీరాభిషేకాలతో అర్చించాలి. పాము పుట్టను పూజించి ప్రదక్షిణలు చేయాలి.
~ కందులు, మినుములు, ఉలువలు, ఎర్రని వస్త్రాలు, పగడాలు, పాలు, పంచదార, రాగి పాత్రలు, నేయి దానం చేయాలి. సర్ప(నాగ) వెండి ప్రతిమ దానం చేయాలి, లేదా దేవాలయంలో సమర్పించాలి.
~ ఉపవాస దీక్షతో సుబ్రహ్మణ్య ఉపాసన చేయాలి. నేయితో దీపారాధన చేసి స్వామిని అర్చించి, సుబ్రహ్మణ్య, కార్తికేయ, స్కంద, సర్ప, నాగ స్తోత్రములు పారాయణ చేయాలి. సుబ్రహ్మణ్య మూలమంత్ర జపం, తర్పణాదులు జరపాలి.
~ సుబ్రహ్మణ్య చరిత్ర పారాయణం చేయాలి.
~ ఈరోజున సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం గాని అర్చన, ఆరాధన, జపం, హవనం(హోమం) గాని స్తోత్ర పారాయణం గాని నదీ స్నానం గాని అనంత విశేష పుణ్య ఫలితాలను ఇస్తాయి. స్వామి ప్రసన్నతను కలిగిస్తాయి.
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ఉపకరించే కొన్ని స్తోత్రాలు, మూలమంత్రాలు అందిస్తున్నాను. ఇవి మాత్రమే కాకుండా నాగ, సర్ప, కార్తికేయ, స్కంద స్తోత్రాలు, మంత్రాలు, ఇతర సుబ్రహ్మణ్య స్తోత్రాలు కూడా జపించవచ్చును,. పారాయణం చేయవచ్చును.
సుబ్రహ్మణ్య మూలమంత్రం :
~ ఓం శరవణ భవాయ నమః
~ ఓం శ్రీం క్రీం క్లీం ఐం ఈం నం లం సౌ: శరవణభవ
సుబ్రహ్మణ్య గాయత్రీ మంత్రం :
ఓం తత్పురుషాయ విద్మహే ! మహాసేనాయ ధీమహి ! తన్నో షణ్ముఖః ప్రచోదయాత్ !!
శ్రీసుబ్రహ్మణ్య ధ్యానం :
షడాననం కుంకుమరక్తవర్ణం
మహామతిం దివ్యమయూరవాహనం
రుద్రస్యసూనుం సురసైన్యనాథం
గుహం సదా శరణమహం ప్రపద్యే ..1..
కనకకుండలమండితషణ్ముఖం కనకరాజివిరాజితలోచనం

నిశితశస్త్రశరాసనధారిణం
శరవణోత్భవమీశసుతం భజే .. 2..
సిందూరారుణమిందుకాంతివదనం
శరవణోత్భవమీశసుతం భజే .. 2..
సిందూరారుణమిందుకాంతివదనం
కేయూరహారాదిభిః
దివ్యైరాభరణైర్విభూషితతనుం
స్వర్గస్యసౌఖ్యప్రదం
అంభోజాభయశక్తి
కుక్కుటధరం రక్తాంగరాగాంశుకం సుబ్రహ్మణ్యముపాస్మహే

ప్రణమతాం సర్వార్థసంసిద్ధిదం .. 3..
వందే శక్తిధరం శివాత్మతనయం
వందే పుళిందాపతిం
వందే భానుసహస్రమద్బుదనిభం
వందే మయూరాసనం
వందే కుక్కుటకేతనం సురవరం
వందే కృపాంభోనిధిం
వందే కల్పకపుష్పశైలనిలయం
వందే గుహం షణ్ముఖం .. 4..
ద్విషడ్భుజం షణ్ముఖమంబికాసుతం కుమారమాదిత్యసమానతేజసం
వందే మయూరాసనమగ్నిసంభవం సేనాన్యమద్యాహమభీష్టసిద్ధయే .. 5..
ధ్యాయేత్ షణ్ముఖమిందు కోటిసదృశం రత్నప్రభాశోభితం
బాలార్కద్యుతి షట్కిరీటవిలసత్- కేయూరహారానన్వితం
కర్ణాలంకృత కుండలప్రవిలసత్
కంఠస్థలైః శోభితం
కాంచీ కంకణ కింకిణీరవయుతం
శృంగార సారోదయం .. 6..
ధ్యాయేదీప్సితసిద్ధితం శివసుతం
శ్రీద్వాదశాక్షం గుహం
బాణంకేటకమంకుశంచవరదం
పాశం ధనుఃశక్రకం
వజ్రంశక్తిమసింత్రిశూలమభయం
దోర్భిర్ధృతం షణ్ముఖం భాస్వచ్ఛత్రమయూరవాహసుభగం

చిత్రాంబరాలంకృతం .. 7..
గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం
జ్ఞానశక్తిం కుమారం
సుబ్రహ్మణ్యం సురేశం గుహమచలదిదం రుద్రతేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గజముఖసహజం
కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసహితం
దేవదేవం నమామి .. 8..
షణ్ముఖం ద్వాదశభుజం
ద్వాదశాక్షం శిఖిధ్వజం
శక్తిద్వయసమాయుక్తం
వామదక్షిణపార్శ్వయోః .. 9..
శక్తింశూలం తథా ఖడ్గం
ఖేటంచాపంశరం తథా
ఘంటాం చ కుక్కుటంచైవ
పాశంచైవతథాంకుశం .. 10..
అభయం వరదంచైవ
ధారయాంతం కరాంబుజైః
మహాబలం మహావీర్యం
శిఖివాహం శిఖిప్రభం .. 11..
కిరీటకుండలోపేతం
ఖండితోద్దండతారకం
మండలీకృతకోదండం
కాండైఃక్రౌంచధరాధరం .. 12..
దారయంతం దురాధర్షం
దైత్యదానవరాక్షసైః
దేవసేనాపతిం
దేవకార్యైకనిరతం ప్రభుం .. 13..
మహాదేవతనూజాతం
మదనాయుతసుందరం
చింతయే హృదయాంభోజే
కుమారమమితేజసం .. 14.. ..
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యధ్యానం సమాప్తం
.................................................
గాంగేయం వహ్నిగర్భం శరవణజనితం
జ్ఞానశక్తిం కుమారం
సుబ్రహ్మణ్యం సురేశం గుహమచలదిదం రుద్రతేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గజముఖసహజం
కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసహితం
దేవదేవం నమామి .. 8..
షణ్ముఖం ద్వాదశభుజం
ద్వాదశాక్షం శిఖిధ్వజం
శక్తిద్వయసమాయుక్తం
వామదక్షిణపార్శ్వయోః .. 9..
శక్తింశూలం తథా ఖడ్గం
ఖేటంచాపంశరం తథా
ఘంటాం చ కుక్కుటంచైవ
పాశంచైవతథాంకుశం .. 10..
అభయం వరదంచైవ
ధారయాంతం కరాంబుజైః
మహాబలం మహావీర్యం
శిఖివాహం శిఖిప్రభం .. 11..
కిరీటకుండలోపేతం
ఖండితోద్దండతారకం
మండలీకృతకోదండం
కాండైఃక్రౌంచధరాధరం .. 12..
దారయంతం దురాధర్షం
దైత్యదానవరాక్షసైః
దేవసేనాపతిం
దేవకార్యైకనిరతం ప్రభుం .. 13..
మహాదేవతనూజాతం
మదనాయుతసుందరం
చింతయే హృదయాంభోజే
కుమారమమితేజసం .. 14.. ..
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యధ్యానం సమాప్తం
.................................................
శ్రీ సుబ్రహ్మణ్యదండకం :
జయ వజ్రిసుతాకాంత జయ శంకరనందన.
జయ మారశతాకార జయ వల్లీమనోహర ..
జయ భుజబలనిర్జితానేక విద్యాండభీకారిసంగ్రామ కృత్తరకావాప్త గీర్వాణభీడ్వాంత మార్తాండ షడ్వక్త్ర గౌరీశ ఫాలాక్షి సమ్జాత తేజసముర్భూత దేవాపగా పత్మషండోథిత స్వాకృతే, సూర్యకోటి ద్యుతే భూసురాణాంగతే, శరవణభవ కృత్యకాస్తన్యపానాప్తషడ్వక్త్రపత్మాద్రిజాతాకరాంభోజ సంలాళనాతుష్ట కాళీసముత్పన్న వీరాగ్ర్యసంసేవితానేకబాలోచిత క్రీడితాకీర్ణవారాశిభూభృద్వనీసంహతే, దేవసేనరతే దేవతానాం వతే, సురవరనుత దర్శితాత్మీయ దివ్యాస్వరూపామరస్తోమ సంపూజ్య కారాగృహావాప్తకజ్జాతస్తుత్యాశ్చర్యామాహాత్మ్య శక్త్యగ్రసంభిన్న శైలేంద్ర దైతేయ సంహార సంతోషితామార్త్య సంకౢప్త దివ్యాభిషేకోన్నతే, తోషితశ్రీపతే, సుమశరసమదేవరాజాత్మ భూదేవసేనాకర గ్రాహసంప్రాప్త సంమోదవల్లీ మనోహారి లీలావిశేషేంద్రకోదండభాస్వత్కలాపోచ్య బర్హీంద్ర వాహాధిరూఢాతిదీనం కృపాదృష్టిపాతేన మాంరక్ష తుభ్యం నమో దేవ తుభ్యం నమః ..
శ్రీ సుబ్రహ్మణ్య దండకం సంపూర్ణం
..................................................
సుబ్రహ్మణ్యాష్టకము :
హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాౙ్మరబృందవంద్య,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరా సనాథ,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||
ఇతి సుబ్రహ్మణ్య అష్టకం సమాప్తం
...............................................
హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయాౙ్మరబృందవంద్య,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరా సనాథ,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీ సనాథ మమ దేహి కరావలంబమ్ ||
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||
ఇతి సుబ్రహ్మణ్య అష్టకం సమాప్తం
...............................................
శ్రీసుబ్రహ్మణ్యగద్యం :
పురహరనందన రిపుకులభంజన, దినకరకోటి రూప పరిహృతలోకతాప, శికీంద్రవాహన మహేంద్రపాలన విధృతసకలభువనమూల విధుతనిఖిలదనుజతూల తాపససమారాధిత పాపజవికారాజిత, కారుణ్యసలిలపూరాధార మయూరవరవాహన మహేంద్రగిరికేతన, భక్తిపరగమ్య, శక్తికరరమ్య, పరిపాలితనాక, పురశాసనపాక,, నిఖిలలోకనాయక, గిరివిదారిసాయక, మహాదేవభాగధేయ, వినతశోకనివారణ, వివిధలోకకారణ, సురవైరికాల పురవైరిబాల, భవబంధనవిమోచన, దళదంబుజవిలోచన, కరుణామృతరససాగర, తరుణామృతకరశేఖర, వల్లీమానహారవేష మల్లీమాలభారికేశ, పరిపాలితవిబుధలోక, పరికాలితవినతశోక, ముఖవిజితచందిర, నిఖిలగుణమందిర, భానుకోటిసదృశరూప వితృమనోహారిమందహాస, రిపుశిరోదారిచంద్రహాస, శ్రుతికలితమణికుండలరుచివిజిత రవిమండల, భుజవరవిజితసాల భజనపరమనుజపాల, న వవీరసంసేవిత రణధీర సంభావితమనోహరశీల మహేంద్రారికీల, కుసుమవిశదహాస కలశిఖరనివాస, విజితకరణమునిసేవిత విగతమరణజనిభాషిత, స్కందపురనివాస నందనకృతవిలాస, కమలాసనవినత చతురాగమవినుత, కలిమలవిహీన కృతసేవన సరసిజనికాశశుభలోచన, అహార్యానరధీర అనార్యానరదూర, విదళిత రోగజాల, విరచితభోగమూల భోగీంద్రభాసిత యోగీంద్రభావిత, పాకశాసనపరిపూజిత నాకవాసినికరసేవిత, విద్రుతవిద్యాధర, విద్రుమహృద్యాధర, దళితదనుజవేతండ, విబుధవరదకోదండపరిపాలితభూసుర, మణిభూషణభాసుర, అతిరమ్యస్వభావ, శ్రుతిగమ్యప్రభావ, లీలావిశేషతోషితశంకర, సుమసమరదన శశధరవదన విజయీభవ! విజయీభవ.!
ఇతి సుబ్రహ్మణ్యగద్యం సంపూర్ణం
...…............................................
శ్రీసుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామస్తోత్రం
స్కందోగుహ షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః పింగలః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః .. 1..
ద్విషణ్ణేత్రశ్శక్తిధరః పిశితాశా ప్రభంజనః తారకాసురసంహారి రక్షోబలవిమర్దనః .. 2..
మత్తః ప్రమత్తోన్మత్తశ్చ సురసైన్య సురక్షకః దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాలో భక్తవత్సలః .. 3..
ఉమాసుతశ్శక్తిధరః కుమారః క్రౌంచధారిణః సేనానీరగ్నిజన్మా చ విశాఖశ్శంకరాత్మజః .. 4..
శివస్వామి గణస్వామి సర్వస్వామి సనాతనః . అనంతమూర్తిరక్షోభ్యః పార్వతీ ప్రియనందనః .. 5..
గంగాసుతశ్శరోద్భూత ఆహూతః పావకాత్మజః
జౄంభః ప్రజౄంభః ఉజ్జౄంభః కమలాసన సంస్తుతః .. 6..
ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణస్సుమనోహరః
చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతిరహహ్పతిః .. 7..
అగ్నిగర్భశ్శమీగర్భో విశ్వరేతాస్సురారిహా . హరిద్వర్ణశ్శుభకరో వటుశ్చ పటువేషభృత్ .. 8..
పూషాగభస్తిర్గహనో చంద్రవర్ణ కలాధరః
మాయాధరో మహామాయీ కైవల్య శ్శంకరాత్మజః .. 9..
విశ్వయోనిరమేయాత్మా తేజోయోనిరనామయః
పరమేష్ఠీ పరబ్రహ్మ వేదగర్భో విరాట్సుతః .. 10..
పులింద కన్యాభర్తాచ మహాసారస్వతవృతః అశ్రితాఖిలదాతాచ చోరఘ్నో రోగనాశనః .. 11..
అనంతమూర్తిరానందశ్శిఖండీకృతకేతనః
డంభః పరమడంభశ్చ మహాడంభోవృషాకపిః .. 12..
కారణోత్పత్తిదేహశ్చ కారణాతీత విగ్రహః అనీశ్వరోఽమృతఃప్రాణః ప్రాణాయామ పరాయణః .. 13..
విరుద్ధహంత వీరఘ్నో రక్తశ్యామగలోఽపిచ సుబ్రహ్మణ్యో గుహప్రీతః బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః .. 14..
ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణం
.....................................................................
భగవంతుడి కృపతో అందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని కాంక్షిస్తున్నాను..
ఆచరించండి,. సత్ఫలితాలను పొందండి..
మీ ఆత్మీయ మిత్రుడు.
డా" ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ..
జ్యోతిష్య శిరోమణి, జ్యోతిష్య మహర్షి
పిహెచ్‌డి డాక్టరేట్ ఇన్ ఆష్ట్రోలజి.,
అంతర్జాతీయ జ్యోతిష్య శాస్త్ర పురస్కార గ్రహీత

చాలా బాగా వివరించారు
రిప్లయితొలగించండిచాలాబాగుంది
రిప్లయితొలగించండిVery informative.
రిప్లయితొలగించండిVery good sir
రిప్లయితొలగించండి