భృగు వంశాను కీర్తనము (5 వ భాగము)
భృగు వంశాను కీర్తనము - (5వ భాగం)
భృగు మహర్షి :
వైశాఖ మాస శుద్ధ ఏకాదశి రోజున "ఉత్తర" నక్షత్రంలో
జన్మించెను
జన్మించెను
ప్రజాపతులలో మరియు నవ బ్రహ్మలలో ప్రథముడు
మరియు సప్త ఋషులలో ఒకరు
"భృగు మహర్షి"
మరియు సప్త ఋషులలో ఒకరు
"భృగు మహర్షి"
భృగువు బ్రహ్మ మానస పుత్రుడు
బ్రహ్మ హృథయం నుండి జన్మించెను
భృగు మహర్షి ప్రజాపతులలో నవ బ్రహ్మలలో అగ్రజుడు కనుక ఆయన అత్యంత శక్తివంతుడే కాకుండ సకల దేవతలకు సకల ఋషులకు మానవులకు పూజ్యుడు
అగ్ని తేజస్సు నుండి జన్మించినవాడు
వరుణుని పుత్రుడు కనుక "వారుణీ విద్య" కు అధిపతి

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ భృగువు గురించి ఇలా పలికెను
శ్లో: మహర్షీణాం భృగురహం గిరామస్మ్యక మక్షరం!
యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!
యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయం!!
మహర్షులలో భృగుమహర్షిని నేనే
అక్షరములలో ఓంకారమును నేనే
యజ్ఞములలో జపయజ్ఞము నేనే
స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను
అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది
అక్షరములలో ఓంకారమును నేనే
యజ్ఞములలో జపయజ్ఞము నేనే
స్థావరములలో హిమాలయమును నేనే యని పరమాత్మ పలికెను
అనగా శ్రీ మహా విష్ణువే "భృగు మహర్షి" యని అవగతమవుతున్నది
భృగు మహర్షి మహా తపశ్శక్తివంతుడు
బ్రహ్మ సమానుడు తన తపఃశక్తిచే తన పాదమున
ఒక నేత్రం మొలిచెను
మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను
బ్రహ్మ సమానుడు తన తపఃశక్తిచే తన పాదమున
ఒక నేత్రం మొలిచెను
మహా విశిష్టత కలిగిన మహర్షిగా ప్రఖ్యాతిపొందెను
భృగు మహర్షి మొట్టమొదటి జ్యోతిష శాస్త్ర పితామహుడు అనగా జ్యోతిష శాస్త్రాన్ని ఋషులకు మానవులకు పరిచయం చేసినటువంటివాడు
జీవుల భూత భవిష్యత్ వర్తమానాలను తెలుపెను
జీవుల భూత భవిష్యత్ వర్తమానాలను తెలుపెను
మొట్టమొదటి జ్యోతిష గ్రంథం
"భృగు సంహిత" అనే గ్రంథాన్ని రచించెను
అందులో 50 లక్షలకు పైగా రకముల జీవరాసుల జాతక విదానాలను జాతక ఫలితాలను రచించెను
అది అత్యంత ప్రాచీన గ్రంథము కనుక
అందులో ఒకభాగమే ప్రస్తుతం లభించుచున్నది
"భృగు సంహిత" అనే గ్రంథాన్ని రచించెను
అందులో 50 లక్షలకు పైగా రకముల జీవరాసుల జాతక విదానాలను జాతక ఫలితాలను రచించెను
అది అత్యంత ప్రాచీన గ్రంథము కనుక
అందులో ఒకభాగమే ప్రస్తుతం లభించుచున్నది
భృగువు గొప్ప ధర్మశాస్త్ర ప్రవక్త
మానవ జీవన ధర్మ సూత్రాలను తెలిపిన మొట్టమొదటి "మనుస్మృతి" భృగు ప్రోక్తమే
ఇరవైరెండు స్మృతి ధర్మ సూత్రాలు ఉన్నప్పటికి అత్యంత విలువైనది ఆచరణీయమైనది ప్రథానమైనది "మనుస్మృతియే"
మానవ జీవన ధర్మ సూత్రాలను తెలిపిన మొట్టమొదటి "మనుస్మృతి" భృగు ప్రోక్తమే
ఇరవైరెండు స్మృతి ధర్మ సూత్రాలు ఉన్నప్పటికి అత్యంత విలువైనది ఆచరణీయమైనది ప్రథానమైనది "మనుస్మృతియే"
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది ధర్మములు
వర్ణ ధర్మములి ఆశ్రమ ధర్మములు
బ్రహ్మచర్య,, గృహస్థ ,, వానప్రస్థ ,,, సన్యాస ,, ధర్మములు
వేద ధర్మ శాస్త్ర విదులను జీవన ధర్మ సూత్రాలను ఆచార వ్యవహారాలను నిత్య కర్మ అనుష్ఠాన విదానాలను
తెలుపినటువంటి ధర్మశాస్త్రం "మనుస్మృతి"
ఇది కృతాయుగానికి ప్రామాణికమైనప్పటికి
అత్యంత విలువైన మనుస్మృతి నేటికి ఆచరణలో ఉన్నది

విదేశాల్లో సైతం రాజ్యాధికార ధర్మసూత్రంగా మనుస్మృతినే వినియేగించటం గర్వకారణం
"THE LAW CODE OF MANU (CODE OF LAW)"
అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగినది మనుస్మృతి
"THE LAW CODE OF MANU (CODE OF LAW)"
అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగినది మనుస్మృతి
భృగు మహర్షి దేవ గురువు భృహస్పతికి గురువు
దైత్యుల గురువు శుక్రాచార్యునకు తండ్రి
కనుక దేవ దానవులకు భృగు వంశీయులు గురు సమానులు
దైత్యుల గురువు శుక్రాచార్యునకు తండ్రి
కనుక దేవ దానవులకు భృగు వంశీయులు గురు సమానులు
భృగువు భాగీరథీ దక్షిన తీరమున "మహా పద్మము"
అనే అగ్రహారాన్ని నిర్మించి అచట నివసించెను
అనే అగ్రహారాన్ని నిర్మించి అచట నివసించెను
"భృగోరియం భార్గవః"
భృగు వంశీయులను "భార్గవులు" అంటారు
భృగు వంశీయులను "భార్గవులు" అంటారు
"శ్రీమహాలక్ష్మి., దాత. , విదాత., చ్యవణ., శుక్రాచార్య., ఔర్వ., మృఖండ., మార్కండేయ., దధీచి., శౌనక.,జమదగ్ని., పరశురామ., వేదశీర్షులు భార్గవులుగా సుప్రసిద్ధులు "
భార్గవుల కొరకు మొట్టమొదటి అగ్రహారం
" పద్మము" అనే అగ్రహారం నైమిశారణ్యమున నిర్మించిరి
" పద్మము" అనే అగ్రహారం నైమిశారణ్యమున నిర్మించిరి
వీరు అథర్వణ వేద రచనలు చేసరి
యజ్ఞములలో సోమరసం స్వీకరించటం వీరే ప్రవేశపెట్టిరి
యజ్ఞములలో సోమరసం స్వీకరించటం వీరే ప్రవేశపెట్టిరి
దక్షయజ్ఞమునకు భృగువే యజ్ఞ బ్రహ్మ అవగా వీరభద్రుడు భృగువు మీసములను పెరికివేసెను
త్రిమూర్తులను పరీక్షించుట :
లోక కళ్యాణార్థమై సకల ఋషులు గంగానది తీరమున యజ్ఞము చేయదలచిరి అంతట అచటకి విచ్చేసిన నారదులవారు
యజ్ఞ ఫలమున స్వీకరించుటకు ఎవరు అర్హులో త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో వారికే యజ్ఞఫలము ఇవ్వవలసిందిగా సూచించెను
లోక కళ్యాణార్థమై సకల ఋషులు గంగానది తీరమున యజ్ఞము చేయదలచిరి అంతట అచటకి విచ్చేసిన నారదులవారు
యజ్ఞ ఫలమున స్వీకరించుటకు ఎవరు అర్హులో త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో వారికే యజ్ఞఫలము ఇవ్వవలసిందిగా సూచించెను
అంతట ఋషులలో అగ్రజుడు పూజ్యుడు అత్యంత శక్తివంతుడు అయిన భృగు మహర్షియే త్రిమూర్తులను పరీక్షించవలసినది కోరగా
భృగువు బ్రహ్మలోకం చేరెను అచట బ్రహ్మ సృష్టి కార్యంలో నిమగ్నమై భృగువుని చూడనందున ఆగ్రహించిన భృగువు
"నీకు పూజలు గానీ దేవాలయములు గాని లేకుండు గాక" యని శపించెను
"నీకు పూజలు గానీ దేవాలయములు గాని లేకుండు గాక" యని శపించెను
కైలాసమునకేగగా అచట ప్రమథగణములు శివనామస్మరణలో లీనమైయుండగా
శివపార్వతులు ఆనంధతాండవం చేయుచుండిరి
తనకు ఉచితాసనం కూడా చూపక అవమానించిరని కోపంతో "నీకు లింగాకారముగానే పూజించెదరు" అని శపించెను
శివపార్వతులు ఆనంధతాండవం చేయుచుండిరి
తనకు ఉచితాసనం కూడా చూపక అవమానించిరని కోపంతో "నీకు లింగాకారముగానే పూజించెదరు" అని శపించెను
వైకుంఠమునకు వెళ్ళగా అచట భృగు పుత్రిక అయిన లక్ష్మి స్వామివారి పాదసేవ చెడయుచుండగా
స్వామివారు శయనించియుండెను
కొంత సమయం వేచి చూసి నారాయణా అని పిలిచెను ఎంతకీ మేల్కొనని విష్ణువు పై ఆగ్రహావేశమున
విష్ణువు వక్షస్థలంపై తన పాదంతో తన్ని లేపెను
స్వామివారు శయనించియుండెను
కొంత సమయం వేచి చూసి నారాయణా అని పిలిచెను ఎంతకీ మేల్కొనని విష్ణువు పై ఆగ్రహావేశమున
విష్ణువు వక్షస్థలంపై తన పాదంతో తన్ని లేపెను
అంతట నారాయణుడు ఉలిక్కిపడి లేచి ఋషిశ్రేష్ఠ మీ పాదం మా వక్షస్థలాన్ని తాకటం వలన మీ పాద స్పర్శతో ధన్యుడనైతిని అంటు వారికి ఆసనం ఏర్పరచి
పాదసేవచేయుచు
భృగువు అహంకారానికి కారమైన పాదమందలి నేత్రాన్ని చిదిమివేసెను
పాదసేవచేయుచు
భృగువు అహంకారానికి కారమైన పాదమందలి నేత్రాన్ని చిదిమివేసెను
అంతట జ్ఞానోదయం అయిన భృగువు శాంతచిత్తుడు సాత్వికమూర్తి పరంధాముడు అయిన శ్రీమన్నారాయణుడే యజ్ఞఫలాన్ని పొందటానికి అర్హుడని నిర్ణయించెను
శ్రీమహాలక్ష్మి తన తండ్రి అయిన భృగువు తన స్థానమైన స్వామివారి వక్షస్థలంపై తన్నటం జీర్ణించుకోలేక
భూలోకంనకు వెల్లిపోయెను
భూలోకమున తిరిగి భృగువంశమున (పద్మశాలీ) వంశమున "పద్మావతీ" దేవిగా జన్మించేను
స్వామివారు వేంకటేశ్వరుడాయెను
లోక కళ్యాణమునకు కారకుడాయెను
భూలోకంనకు వెల్లిపోయెను
భూలోకమున తిరిగి భృగువంశమున (పద్మశాలీ) వంశమున "పద్మావతీ" దేవిగా జన్మించేను
స్వామివారు వేంకటేశ్వరుడాయెను
లోక కళ్యాణమునకు కారకుడాయెను
భృగు మహర్షి గురించి ఎంత రాసిన తక్కువే.. అయినను మనకు లభ్యమైన విషయాలను రాసాను..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి