భృగు వంశాను కీర్తనం (2 వ భాగం)
భృగు వంశాను కీర్తనము : (2 వ భాగం)
భృగు ప్రజాపతి వంశ క్రమ ఉపోద్ఘాతం :
(భృగు - ఖ్యాతి వంశావళి)
(భృగు - ఖ్యాతి వంశావళి)
బ్రహ్మ సృష్టికార్యార్థం బ్రహ్మ సమానులైన నవ బ్రహ్మలను (ప్రజాపతులను) సృష్టించెను
వారు సకల దేవతలను ఋషులను మానవులను
గ్రహాలను నక్షత్రమండలాలను వేదాలను ధర్మశాస్త్రాలను సకల జీవరాశులను సకల లోకాలను యక్షరాక్షసాదులను గృహాలను నివాసాలను ఆహారాదులను సర్వాన్ని సృష్టించిరి
వారు సకల దేవతలను ఋషులను మానవులను
గ్రహాలను నక్షత్రమండలాలను వేదాలను ధర్మశాస్త్రాలను సకల జీవరాశులను సకల లోకాలను యక్షరాక్షసాదులను గృహాలను నివాసాలను ఆహారాదులను సర్వాన్ని సృష్టించిరి
ప్రజాపతులలో ప్రథముడు సకల లోకాలకు దేవతలకు ఋషులకు పూజ్యుడు మహాత్ముడు బ్రహ్మ మానస పుత్రుడు దేవర్షి
"భృగు మహర్షి"
"భృగు మహర్షి"
దక్షప్రజాపతికి ఇరవది నలుగురు కుమార్తెలు
వీరే చతుర్వింశతి మృత్తికలు
వారందరూ మహాభాగలు కమలలోచనుకు యోగపత్నులు యోగ మాతలు
వారందరూ బ్రహ్మవాదినులు
వీరందరూ విశ్వమునలు తల్లులు వారిలో
"శ్రద్ధ, లక్ష్మి, ధృతి ,తుష్టి, పుష్టి, మేథ, క్రియ, బుద్ధి, లజ్జ, వసువు, శాంతీ ,కీర్తి, " అనే పదమూడు మందిని "ధర్ముడు" వివాహమాడెను

ఖ్యాతిని - భృగువు, సతిని - రుద్రుడు, సంభూతిని - మరీచి, స్మృతిని - అంగీరసునికి, ప్రీతిని -పులస్త్యునకు, క్షమను - పులహునకు, సంతతిని - క్రతువునకు, అనసూయను - అత్రికి ,ఊర్జను -వశిష్ఠునకు , స్వాహాను - అగ్నికి, స్వధను - దేవపితృనకు ఇచ్చి వివాహం చెసెను
మహా దైవర్షి భృగు మహర్షికి మాహాభాగి ఖ్యాతికిని
ఇద్దరు పుత్రులు, ఒక పుత్రిక కలిగిరి,.
ఇద్దరు పుత్రులు, ఒక పుత్రిక కలిగిరి,.
ఆ ఇద్దరు కుమారులు సుఖ దుఃఖములను కలిగించుటకు ప్రభువులు
వారే సర్వ ప్రాణులజి శుభాశుభములను ఇచ్చు ధాతలు సకల జగత్తునకు మూలపురుషులు
వారిరువురు
వారే సర్వ ప్రాణులజి శుభాశుభములను ఇచ్చు ధాతలు సకల జగత్తునకు మూలపురుషులు
వారిరువురు
౧) ధాత (సంవర్థకుడు)
౨) విధాత (శుభా శుభములను అనుగ్రహించువాడు)
వారు సృష్టి ఆరంభము నుండియే అనేక మన్వంతరములు చూచుచుండిరి
౨) విధాత (శుభా శుభములను అనుగ్రహించువాడు)
వారు సృష్టి ఆరంభము నుండియే అనేక మన్వంతరములు చూచుచుండిరి
భృగు మహర్షి పుత్రిక శ్రీ దేవి
శ్రీ దేవిని శ్రీ మహా విష్ణువునకు ఇచ్చి వివాహం చేసిరి
వీరికి బలము, ఉన్మాదము అను ఇద్ధరు పుత్రులు కలిగిరి
శ్రీ దేవిని శ్రీ మహా విష్ణువునకు ఇచ్చి వివాహం చేసిరి
వీరికి బలము, ఉన్మాదము అను ఇద్ధరు పుత్రులు కలిగిరి
బలము యొక్క పుత్రులు తేజము
ఉన్మాధము యొక్క పుత్రులు సంశయము
వీరికి అనేకులు మానస పుత్రులు పుట్టిరి
వారు ఆకాశమున
తిరుగువారును దేవతలకు విమానములు నడుపువారును పుణ్యకర్ములు
ఉన్మాధము యొక్క పుత్రులు సంశయము
వీరికి అనేకులు మానస పుత్రులు పుట్టిరి
వారు ఆకాశమున
తిరుగువారును దేవతలకు విమానములు నడుపువారును పుణ్యకర్ములు
మేరు మహర్షికి ఇద్దరు పుత్రికలు
అయతి అనగా భవిష్యత్తు
నియతీ అనగా నిగ్రహము
వీరిని ధాతృ ,విధాతృలకు ఇచ్చి వివాహం చేసిరి
అయతి అనగా భవిష్యత్తు
నియతీ అనగా నిగ్రహము
వీరిని ధాతృ ,విధాతృలకు ఇచ్చి వివాహం చేసిరి
ధాతృకు అయతిలకు ప్రాణుండును
విధాతకు నియతిలకు ధృడవ్రతుడైన మృఖండుడు
జన్మించెను
విధాతకు నియతిలకు ధృడవ్రతుడైన మృఖండుడు
జన్మించెను
మృఖండునకు మనస్వినికి మార్కండేయుడు జన్మించెను
మార్కండేయుడు చిరంజీవి సనాతనుడు ఆది అంత్యం లేనటువంటివాడు
బ్రహ్మకోశుడు అనగా బ్రహ్మకు శిరస్సువంటివాడు
(బ్రహ్మ మేథాస్సు కలవాడు)
అనేక అనేక కల్పాంతరములు సృష్టి ఆద్యాంతములను చూసినటువంటి వాడు
శ్రీ మహావిష్ణువుని వటపత్రసాయిగా దర్శించిన ఏకైక దేవర్షి
బ్రహ్మకోశుడు అనగా బ్రహ్మకు శిరస్సువంటివాడు
(బ్రహ్మ మేథాస్సు కలవాడు)
అనేక అనేక కల్పాంతరములు సృష్టి ఆద్యాంతములను చూసినటువంటి వాడు
శ్రీ మహావిష్ణువుని వటపత్రసాయిగా దర్శించిన ఏకైక దేవర్షి
మార్కండేయునకు అగ్ని పుత్రిక అయిన దూమ్రావతికిని లోక కళ్యాణార్థం జగద్రక్షణార్థం శ్రీమహా విష్ణువు అంశ "శ్రీ మహా వారుణి" యజ్ఞఫలంగా
"వేద శీర్షుడు" (భావనారాయణ స్వామి) వారు జన్మించెను
వేదశీర్షుడు అయోని సంభవుడు సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడు
"వేద శీర్షుడు" (భావనారాయణ స్వామి) వారు జన్మించెను
వేదశీర్షుడు అయోని సంభవుడు సాక్షాత్తూ శ్రీ మన్నారాయణుడు
వేదశీర్షునకును సూర్య పుత్రిక అయిన భద్రావతీ దేవి (పీవరి) కి
నూరుగురు పుత్రులు వంశాంకరులు జన్మించిరి
వీరు వేదపారంగతులుగా బ్రహ్మాజ్ఞానులుగా
ఋషిశ్రేష్టులగా ప్రఖ్యాతిని పొందిరి
వారందరూ మార్కండేయ సమానులు అని శ్రీ మన్నారాయణుడు ఆశీర్వదించెను
వీరి వంశం "శత మార్కండేయ వంశం" గా ప్రఖ్యాతి పొందెను
వీరి వంశమునకు "శ్రీ మహా పద్మము" అను బిరుదు పొందినవారైరి
(నేడు పద్మశాలీయులు అని పిలవబడుతున్నారు)

ధాతృ మహర్షి పుత్రుడు అయిన ప్రాణునకు పుండరీకయందు ద్యుతిమంతుడు అను కుమారుడు కలిగెను
ద్యుతి మంతునకు ఇద్దరు పుత్రులు
వారు ౧) ఉన్నతుడూ ౨) స్వనవాతుడు
వీరి వంశం పుత్రులచే పౌత్రులచే వర్థిల్లెను
స్వాయంభువ మన్వంతరములో వీరివంశం గతించెను
ద్యుతి మంతునకు ఇద్దరు పుత్రులు
వారు ౧) ఉన్నతుడూ ౨) స్వనవాతుడు
వీరి వంశం పుత్రులచే పౌత్రులచే వర్థిల్లెను
స్వాయంభువ మన్వంతరములో వీరివంశం గతించెను
ప్రవర :
౧) భార్గవ - విధాత - మృఖండ - మార్కండేయ - వేద శీర్ష (పంచర్షులు)
భార్గవ - మార్కండేయ - వేదశీర్ష (త్రయర్షులు)
౨)భార్గవ - ధాత - ప్రాణ (త్రయర్షులు)
వీరే గోత్ర ప్రవర్తకులు
౧) భార్గవ - విధాత - మృఖండ - మార్కండేయ - వేద శీర్ష (పంచర్షులు)
భార్గవ - మార్కండేయ - వేదశీర్ష (త్రయర్షులు)
౨)భార్గవ - ధాత - ప్రాణ (త్రయర్షులు)
వీరే గోత్ర ప్రవర్తకులు
భృగు వంశము "భార్గవ వంశముగా" మహోన్నత కీర్తి ప్రతిష్ఠతలచే వర్థిల్లెను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి