చాతుర్వర్ణముల విభజన
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది చాతుర్వర్ణ విభజనపై చాలా రకాల భిన్నాభిప్రాయాలు చూపుతున్నారు
అందలి నా అభిప్రాయము......
అందలి నా అభిప్రాయము......
చాతుర్వర్ణముల విభజన :
"బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృతః
ఊరు తథస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో మజాయత"
ఊరు తథస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్రో మజాయత"
మహా పురుషుని(విష్ణువు )
ముఖము నుండి బ్రాహ్మణులు
భుజముల నుండి క్షత్రియులు
తొడల నుండి వైశ్యులు
పాదముల నుండి శూద్రులు ఉద్భవించారు
ముఖము నుండి బ్రాహ్మణులు
భుజముల నుండి క్షత్రియులు
తొడల నుండి వైశ్యులు
పాదముల నుండి శూద్రులు ఉద్భవించారు
(వాక్కు ద్వారా జీవణం గడుపువారు -బ్రాహ్మణులనియు
భుజముల ద్వారా పోరాటములు యుద్ధములు చేయువారు -క్షత్రియులనియు
ప్రయాణాదిక వ్యాపారం వ్యవసాయము చేయు వారు - వైశ్యులనియు
సేవకా వృత్తి, సోమరితనము, నీచాలోచనలు కలవారు -శూద్రులని అనెదరు)
భుజముల ద్వారా పోరాటములు యుద్ధములు చేయువారు -క్షత్రియులనియు
ప్రయాణాదిక వ్యాపారం వ్యవసాయము చేయు వారు - వైశ్యులనియు
సేవకా వృత్తి, సోమరితనము, నీచాలోచనలు కలవారు -శూద్రులని అనెదరు)
భగవద్గీతలో శ్రీ కృష్ణ పరబ్రహ్మ ఇలా చెప్పెను
"బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప
కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై"
కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై"
పృథివి యందలి ప్రతీ ప్రాణి కూడా
సత్వ.... రాజస ....తామస........ అను మూడు గుణములు కలిగివుందురు
సత్వ.... రాజస ....తామస........ అను మూడు గుణములు కలిగివుందురు
మానవుడు వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి
బ్రాహ్మణ. క్షత్రియ. వైశ్య. శూద్రులను చాతుర్వర్ణములను విభజించి వారి స్వాభావిక కర్మములు.. ధర్మ....నియమములు... నిర్ణయించిరి
ఇందలి చాతుర్వర్ణ గుణములు :
బ్రాహ్మణము :
"శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ
జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజమ్"
జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజమ్"
అంతః కరణ నిగ్రహము, ఇంద్రియములను ఆదీనమందువుంచుకొనిట, ధర్మములను పాటించుట అందులో ఎదురగు కష్ఠములను సహించుట, బాహ్యా అభ్యంతముల శుచిత్వము, ఇతరముల అపరాధముల క్షమించుట, ఋజుమార్గ జీవనము, వేద శాస్త్రములయందు పరమేశ్వరుని యందు పరమాత్మ యందు విశ్వాసము, వేద శాస్త్ర అధ్యయనము, పరతత్వానుభవము, ఇవన్నియు కలిగి
సమస్త ప్రాణులయంతు పరమాత్మమును ధర్శించు జ్ఞాని, అహంకార రాగద్వేష రహితుడు, సిద్దాసిద్దులకు హర్ష శోకాదికములకు లోనుకానివాడు, నిత్య కర్మ అనుష్ఠానములు ఆచరించువాడు, బ్రహ్మ జ్ఞానము ఎరంగిన వాడు
"బ్రాహ్మణుడు " అనబడును

జన్మనాః జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణః
జన్మముతోడ అందరు శూద్రులే
కర్మ అనుష్టానములచే ద్విజాధికారము పోందుదురు
వేదజ్ఞానము కలవారు విప్రులు అవగా
బ్రహ్మ జ్ఞానము కలవారు బ్రాహ్మణులు అనబడతారు
కర్మ అనుష్టానములచే ద్విజాధికారము పోందుదురు
వేదజ్ఞానము కలవారు విప్రులు అవగా
బ్రహ్మ జ్ఞానము కలవారు బ్రాహ్మణులు అనబడతారు
క్షత్రియము :
"శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్పలాయకమ్
దాన మీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావకమ్"
దాన మీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావకమ్"
శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెన్ను చూపని పరాక్రమము, స్వామి భావముతో ప్రజలను ధర్మ పరాయణులుగా చేయుచు పరిపాలించుట, ధర్మాధర్మము ఎరంగిన వాడు, కర్మ ఫలములకై ఆరటపడువాడు, హర్ష శోకములకు లోనగువాడు అపవిత్ర ప్రవర్తన గలవాడు, భోగలాలసుడు,
నిస్వార్థ. భావముతో లోక హితము కొరకు ప్రజలను కన్నబిడ్డల వలే పాలించు ఈశ్వర భావం కలవాడు
రాజస గుణం కలవాడు
"క్షత్రియుడు" అనబడుతున్నాడు
నిస్వార్థ. భావముతో లోక హితము కొరకు ప్రజలను కన్నబిడ్డల వలే పాలించు ఈశ్వర భావం కలవాడు
రాజస గుణం కలవాడు
"క్షత్రియుడు" అనబడుతున్నాడు
వైశ్య :
" కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజమ్"
గో సంరక్షణము, పశు పోషణ, వ్యవసాయము, క్రయ విక్రయములు రూప సత్య వ్యవహారములు
ధనార్జన చేయుట,
సత్వ తామస గుణములు కలిగిన వారు
"వైశ్యలు" అనబడుతున్నారు
ధనార్జన చేయుట,
సత్వ తామస గుణములు కలిగిన వారు
"వైశ్యలు" అనబడుతున్నారు
శూద్ర :
"పరి చర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్"
సేవకా వృత్తి, నిద్ర, భయము, శోకము, ఉన్మత్తము, ఉక్రోశము, శారీరక భోగాపేక్ష , మోహము, సోమరితనము, దౌర్జన్యము, దలాలీ, అబద్దము, కపటము దొంగతనము మున్నగు
తామస గుణములు కలవారు
"శూద్రులు" అనబడుతున్నారు
తామస గుణములు కలవారు
"శూద్రులు" అనబడుతున్నారు
ఈ విధంగా భగవాణుడు గుణ కర్మములను బట్టి చాతుర్వర్ణములను
వారి ధర్మములని వివరించెను
వారి ధర్మములని వివరించెను
"బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణః"
ఎవరైతే బ్రహ్మ జ్ఞనాన్వేషణ చేయుదురో
ఎవరైతే బ్రహ్మ జ్ఞానము కలిగి వుందురో వారే బ్రాహ్మణులు అన్నారు
నిత్యం కర్మ అనుష్ఠానములు ఆచరించుట
నిత్యం భగవన్నామస్మరణ చేయుట వంటి
అనేక ధర్మముల నియమములు
చెప్పబడెను
అదే విదంగా చాతుర్వర్ణములలో అందరికి తప్పక ఆచరింప వలసిన ధర్మములు చెప్పిరి
బ్రహ్మచర్య, గృహస్థ, సన్యాసాది ధర్మములు మన మహర్షులు విదించిరి

అలగే
చండాల మరియు మ్లేశ్చ వర్ణములు :
చండాల మరియు మ్లేశ్చ వర్ణములు :
పైశాచిక, రాక్షస, క్రూర స్వభావములు కలవారు
ఇతర దేశీయుల చెప్పుడు మాటలు విని
భగవంతుడిని దూసించు వారు
వేదములను శాస్త్రములను బ్రాహ్మణులను అవహేలన చేయు వారు, జీవ హింస చేయువారు,
తమ ధర్మమును వీడిన వారు, పర ధర్మమును ఆచరించు వారు
పరాయి దేశమును పొగుడు వారు
తమ మతమును అమ్ముకున్నటువంటి "చండాల" లక్షణములు కలవారు "మ్లేశ్చులు" అనబడుతున్నారు

మీరు ఏ వర్ణానికి వర్గానికి చెందిన వారో మీరే
తెల్చుకోవలెను
తెల్చుకోవలెను
మీ ఆచార్య..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి