పోస్ట్‌లు

"సాహితీ కిరణం జాతీయ పురస్కారం అందుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ"

చిత్రం
"సాహితీ కిరణం జాతీయ పురస్కారం అందుకున్న డాక్టర్ మోహనకృష్ణ భార్గవ" - జాతీయ మహాకవి సమ్మేళనంలో సాహితీ కిరణం జాతీయ పురస్కారం, నందీ పురస్కారం, గజముఖ పంచలోహ కంకణ ధారణతో ఘన సత్కారం పొందిన మోహనకృష్ణ.. మంథని, 19 ఆదివారం : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని శ్రీ జానకీ రామ కళ్యాణ వేదికలో శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 'జాతీయ మహా కవి సమ్మేళనం' లో జనగామ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక కవి, రచయిత, డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ "సాహితీ కిరణం - జాతీయ ప్రతిభ పురస్కారం" మరియు "నందీ పురస్కారం" అందుకున్నారు. నిర్వాహకులు, చైర్మన్ దూడపాక శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఎస్వీఆర్ వెంకటేష్, పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్టమధూకర్, మున్సిపల్ చైర్మన్ శైలజ, సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, పర్యావరణ వేత్త రవిబాబు, జెడ్పీటీసీ తగరం సుమలత మరియు పలువురు జాతీయ స్థాయి ప్రముఖ కవులు, కళాకారుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు., మోహనకృష్ణ కు 'గజముఖ పంచలోహ కంకణం' శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సాహిత్య రంగంలో మోహనకృష్ణ చే...

" యువతకు ఆదర్శంగా నిలుస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ "

చిత్రం
" యువతకు ఆదర్శంగా నిలుస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ " జనగామ ఎమ్మెల్యే భరిలో యువ కెరటం మోహనకృష్ణ - ఆధ్యాత్మిక, ధార్మిక, జ్యోతిష్య, సాహిత్య, సామాజిక, సేవ, రాజకీయ రంగాలలో తనదైన పాత్రతో యువతకు ఆదర్శంగా నిలుస్తూ.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు., పలు రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు.. - జనగామ నియోజకవర్గ ఎన్నికల భరిలో.. ముప్పైవేల చేనేత ఓటుబ్యాంకుతో పాటుగా కులాలకు అతీతంగా తనవెంట నడుస్తున్న యువత, బలహీన వర్గాలే తన బలంగా.. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, నిరంతరం ప్రజల మధ్య స్థానికుడిగా నిలుస్తున్న విధానం.. - పలువురు మేథావులు, విద్యావంతులు, ఆధ్యాత్మిక, సాహితీ, సామాజికవేత్తల మార్గనిర్దేశనతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు.. FaceBook Link : Mohanakrishna Bhargava Twitter Link : DrMohanaKrishna Youtube Link : Bhargav Productions అతని మాట యువతకు ఆదర్శం, అతని బాట సమాజానికి చైతన్యం.. అత్యంత పిన్న వయసులోనే అనేక రంగాలలో తనదైన ముద్ర వేస్తూ.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తినొందారు.,‌ నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన మోహ...